News
పార్టీ నిర్ణయమేదైనా కట్టుబడి ఉంటా కొప్పుల
బంగారు తెలంగాణకోసం తన వంతు కృషి చేస్తానని
ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించబశిన కొప్పుల ఈశ్వర్ ఈ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, . పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కేసీఆర్ ఏ పదవి కట్టబెట్టినా పని చేస్తానని తెలిపారు. ఆయన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు. తన భవిష్యత్తుపై సీఎం సముచితమైన ఆలోన చచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా విషయంపై స్పష్టత వస్తుందన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








